బీజేపీ గూటికి తృణమూల్ సీనియర్ ఎమ్మెల్యే


Fri,March 15, 2019 02:36 AM

Arjun Singh Four Time Trinamool MLA Joins BJP

న్యూఢిల్లీ/ కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ)కి లోక్‌సభ ఎన్నికల వేళ ఎదురు దెబ్బ తగిలింది. నాలుగుసార్లు తృణమూల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అర్జున్ సింగ్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధా న కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్‌వర్గీయ, పశ్చిమబెంగాల్ నేత ముకుల్ రాయ్ సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ తృణమూల్‌లో తనకు ప్రాధాన్యం ఇవ్వనందునే బీజేపీలో చేరానన్నారు. పాక్‌లో ఐఏఎఫ్ దాడులపై పశ్చిమబెంగాల్ సీఎం మమతవ్యాఖ్యలు తనకు ది గ్భ్రాంతి కలిగించాయన్నారు.

87
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles