షూటింగ్ మధ్యలో అమితాబ్‌కు అస్వస్థత


Wed,March 14, 2018 12:09 AM

Amitabh Bachchan falls ill

జోధ్‌పూర్: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్(75) అస్వస్థతకు గురయ్యారు. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమా షూటింగ్‌లో ఉన్న ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు లోనుకావడంతో వెంటనే చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలుకడగా ఉన్నది. అయితే అమితాబ్ ఆరోగ్యాన్ని పూర్తిగా పరిశీలించి తగు వైద్య చికిత్సలను అందించడానికి ముంబై నుంచి వైద్య బృందం జోధ్‌పూర్ చేరుకుంది.

164

More News

VIRAL NEWS

Featured Articles