సమ్మెకు దిగిన ఎయిర్ ఇండియా కాంట్రాక్టు ఉద్యోగులు


Fri,November 9, 2018 12:39 AM

Air India contract employees strike

ముంబై: తమకు దీపావళి బోనస్ ఇవ్వలేదన్న కారణంతో ఎయిర్ ఇండియాకు చెందిన కొందరు ఉద్యోగులు బుధవారం రాత్రి మెరుపు సమ్మెకు దిగారు. ముంబై విమానాశ్రయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెకు దిగడంతో 10 దేశీయ విమానాలు, 3 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి అని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.

244
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles