కొంతకాలంపాటు సెలవుపై అభినందన్


Fri,March 15, 2019 02:29 AM

abhinandan-varthamans-debriefing-complete-pilot-to-go-on-sick-leave

న్యూఢిల్లీ, మార్చి 14: వైమానిక దళ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కొంతకాలంపాటు సెలవు తీసుకోనున్నారు. వైద్యుల పరిశీలనలో ఉన్న ఆయనను నిఘా, భద్రతా అధికారులు ప్రశ్నించడం పూర్తయ్యింది. దీంతో ఆర్మీ వైద్యుల సలహా మేరకు ఐదు వారాలపాటు ఆయన సిక్ లీవ్‌పై ఇంటికి వెళ్లనున్నారు. సెలవులు పూర్తయిన తర్వాత వైద్యులు మళ్లీ ఓ సారి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

145
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles