శ్రీనగర్‌లో గ్రెనేడ్ దాడి

Sun,October 13, 2019 01:38 AM

-ఏడుగురికి గాయాలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సమీపంలో ఉన్న హరి సింగ్ రోడ్డులో గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఏడుగురు పౌరులు గాయపడ్డారని, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు వెంటనే రంగంలోకి దిగారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు, పలుచోట్ల కార్డన్ సెర్చ్ చేపట్టారు.

144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles