పాముకాటుతో జైలులో ఖైదీ మృతి


Thu,August 15, 2019 12:52 AM

12 Snake Charmers Called to UP Jail After Snake Bite Three Prisoners One Dead

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు రోజులు గా కురుస్తున్న వర్షాలతో లక్నోలోని జైలులోకి నీళ్లు వెళ్లాయి. నీటితోపాటు జైలులోకి పాములు కూడా ప్రవేశించాయి. ముగ్గురు ఖైదీలను కాటేశాయి. వీరిలో జీవిత ఖైదు అనుభవిస్తున్న బబ్బు అనే ఖైదీ మరణించాడు. మరో ఇద్దరు ఖైదీలు దిలీప్, రాజ్‌కుమార్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. జైలు ఆవరణలోకి ప్రవేశించిన నాలుగు పాములను పట్టేందుకు 12 మంది పాములను పట్టేవారిని పిలిపించామని జైలర్ సతీశ్ చంద్ర చెప్పారు.

112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles