అసోంలో గ్రెనేడ్ దాడి.. 12 మందికి గాయాలు


Thu,May 16, 2019 01:15 AM

12 injured in blast outside mall in Guwahati Zoo Road area

గువాహటి, మే 15: అసోంలోని గువాహటిలో గ్రెనేడ్ పేలుడు సంభవించడంతో 12 మంది గాయపడ్డారు. ఇందులో ఇద్దరు సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) సిబ్బంది కూడా ఉన్నారు. ఈ ఘటన బుధవారం సాయంత్రం ఓ షాపింగ్ మాల్ బయట చోటుచేసుకుంది. ఈ దాడికి తామే బాధ్యులమని ఉల్ఫా ఉగ్రవాదులు ప్రకటించారు. పోలీసులు మాట్లాడుతూ బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆర్జీ బరుహా రోడ్డులో ఉన్న ఓ షాపింగ్ మాల్ ముందు గ్రెనేడ్ విసిరి పారిపోయారని చెప్పారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నదని పేర్కొన్నారు.

90
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles