Katta Shekar Reddy Article

తెలంగాణ సాధనలో కళాకారులే ప్రేరక శక్తులు

Updated : 10/11/2015 1:41:39 AM
Views : 1099
-యాకూబ్ గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి
-చిరస్మరణ నా గమనాన్నే మార్చింది.. రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానంలో నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి

కారేపల్లి రూరల్: రాష్ట్ర సాధనలో కళాకారులే ప్రేరక శక్తులని, తెలంగాణను సాధించి పెట్టిన రాజకీయ పార్టీలు కారక శక్తులుగా నిలిచాయని నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం రొట్టమాకురేవులో కవి యాకూబ్ ఏర్పాటు చేసిన రొట్టమాకురేవు కవిత్వ అవార్డుల ప్రదానోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కళాకారులు కీలకపాత్ర పోషించారని గుర్తుచేశారు. ఉద్యమం సందర్భంగా పుట్టినన్ని పాటలు ప్రపంచంలో ఏ సాహిత్య ఉద్యమంలోనూ రాసిఉండరన్నారు.

KRP-RURAL


గళం విప్పి గర్జించిన కళాకారులు ఉద్యమానికి ఉత్ప్రేరకాలుగా నిలిచారని, స్వరాష్ట్రంలోనూ గళాన్ని ప్రజల కోసం ఉపయోగిస్తూ సాహిత్య విలువలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ పల్లె ఉత్సవమే రొట్టమాకురేవు కవిత్వ అవార్డు అని అభివర్ణించారు. కవి యాకూబ్ తన స్వగ్రామమైన రొట్టమాకురేవులో ఏర్పాటు చేసిన గ్రంథాలయం నేటి సమాజానికి స్ఫూర్తి అని, ఒక పుస్తకం తన జీవి త గమనాన్ని ఎలామార్చిందో ఉదహరించారు. కేరళ రాష్ట్రం మలబారు ప్రాంతంలో కుగ్రామమైన కయ్యూరు ప్రజల కష్టాలు, కన్నీళ్ల గాథలపై చిరస్మరణ పేరుతో పుస్త కం వెలువడిందని చెప్పారు. పుస్తకాన్ని చదివిన తనను ఆ గ్రామంలో సామాన్యులు ఉద్యమించిన తీరు తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. వామపక్ష ఉద్యమాల వైపు, సమాజాన్ని చదవడం వైపు అడుగులు వేయించిందని విశ్లేషించారు. ఇలాగే రొట్టమాకురేవులోని గ్రంథాలయం కూడా ప్రజల్లో మార్పు తేవాలని ఆకాంక్షించారు. యాకూబ్ ప్రయత్నానికి సహకారంగా తన వంతుగా వంద పుస్తకాలను గ్రంథాలయానికి అందజేస్తానని ప్రకటించారు.

ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర అమోఘం: రసమయి


రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని, ఉద్యమానికి దశ, దిశ చూపించిన ఘనత వారిదేనని సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రశంసించారు. ప్రతి వ్యక్తికి ఒక ఊరు ఉండాలి.. పలకరించే మనిషి ఉండాలని, అలాంటి ఊరు, ఆప్యాయంగా పలకరించే మనుషులను పొం దిన మహనీయుడు యాకూబ్ అని ప్రశంసించారు. పల్లె మూలాలను ప్రపంచానికి చాటిన యాకూబ్, నేటి సమాజంలో మార్గదర్శి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. తర్వాత ఇక్కడి చెట్ల గాలి రచయిత నందిని సిధారెడ్డి, జీరో డిగ్రీ రచయిత మోహన్‌రుషి, సంచిలో దీపం రచయిత హిమజలతోపాటు ప్రముఖ కార్టూనిస్టు శంకర్‌లకు అవార్డులు ప్రదానం చేశారు. కవి, సీనియర్ జర్నలిస్టు ప్రసేన్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్, కాసుల ప్రతాపరెడ్డి, పోతినేని సుదర్శన్, పోటు రంగారావు, సాధిక్ అలీ, దాసరి అమరేంద్ర, కొండపల్లి ఉత్తమ్‌కుమార్, ఆనంద్, సామినేని రాఘవులు, వాసిరెడ్డి రమేశ్‌బాబు, కవి యాకూబ్, డాక్టర్ సీతారాం, వంశీకృష్ణ, సత్య శ్రీనివాస్, డాక్టర్ రమణ ప్రసంగించారు.
Key Tags
Yakub Kolas Central Science Library,katta shekar reddy,
Advertisement
రెచ్చగొట్టి చిచ్చుపెట్టొద్దు
-తెలంగాణలో విద్వేషాలు రగల్చకండి -మా జీవితాలతో చెలగాటమాడవద్దు -హైదరాబాద్‌లో ఆంధ్రులు సంతోషంగా ఉన్నారు -ఓట్లకోసం సీఎం కేసీఆర్‌పై విమర్శలు తగవు -జగన్‌ను ఎదుర్కోలేకే చంద్రబాబుతో కుమ్మక్కు -నేను నోరుతెరిస్తే నవరంధ్రాలు..
ఆమెను రాహుల్ పెండ్లాడుతాడా?
-బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద ప్రశ్న -కాంగ్రెస్‌లో చేరలేదన్న సప్నా చౌదరి న్యూఢిల్లీ: హర్యానా నృత్యకారిణి సప్నాచౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారన్న వార్తల నేపథ్యంలో ఆ రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ వివ..
కలిసొచ్చిన పాదయాత్ర
-ఏపీలో జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణ -అధికారపార్టీపై విముఖత హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ల మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతున్నది. రాష్ట..
వింజమూరి అనసూయాదేవి కన్నుమూత
-అలనాటి ప్రముఖ గాయని,రేడియో వ్యాఖ్యాత -వృద్ధాప్యంతో అమెరికాలో మృతి -సంతాపం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ -వృద్ధాప్యంతో అమెరికాలో కన్నుమూత -జయజయజయ ప్రియ భారతతో ప్రఖ్యాతి -సంతాపం వ్యక్తంచేసిన సీఎం కేసీఆర్ హైదరాబ..
పసుపు కుంకుమ ఫ్రాడ్
-బాబు ఎదుటే కుండబద్దలు కొట్టిన మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు - స్వయంగా వారించిన సీఎం చంద్రబాబు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమ పథకం అభాసుపాలవుతున్నది. మహిళా సంఘాలకు..
రెబల్స్‌కు నామినేటెడ్ వల!
-మభ్యపెడుతున్న బాబు -అయినా చిక్కని నేతలు -గెలవడమే కష్టమంటున్న సీనియర్లు -నామినేటెడ్ హామీలకు విముఖం -బరిలో నిలిచి తీరుతామని ప్రకటన -ఇప్పటికే 41 నియోజకవర్గాల్లో రెబల్స్ -కష్టకాలంలో టీడీపీకి కొత్త తలనొప్పి -తర..
గులాబీ స్టార్స్ వీరే
-పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌సహా -20 మంది స్టార్ క్యాంపెయినర్లతో ఎన్నికల సంఘానికి జాబితా హైదరాబాద్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ రాష్ట్ర సమితి 20 మంది స్..
సురక్షిత తెలంగాణ
-పోలీసులకు సర్వత్రా ప్రశంసలు -నాలుగేండ్ల పాలనలో భద్రతకు భరోసా -ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయాలతో -మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్ర పోలీస్‌శాఖ -తగ్గిన నేరాలు.. కనుమరుగైన మతకల్లోలాలు -దేశానికే దిక్సూచిగా తెలంగాణ..
మంగళగిరి మాలోకం మళ్లీ ఏసేశాడు
-సముద్రమే లేనిచోట పోర్టు ఎందుకు నాయనా! -లోకేశ్ కామెంట్‌పై నెటిజన్ల సెటైర్లు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మంగళగిరి మాలోకం మంత్రి నారా లోకేశ్ మళ్లీ పప్పులో కాలేసి నెటిజన్లకు దొరికిపోయారు. మంగళగిరి ఎన్నికల ప్రచార సభలో లోకేశ..
ఆదినుంచీ ఉత్తరాదిదే పెత్తనం
-దక్షిణాది వాళ్లంటే చిన్నచూపే.. -ఉత్తరాదివారే 13 మంది ప్రధానులు అయితే.. కాంగ్రెస్, లేకపోతే.. బీజేపీ దుస్థితిలోని అహేతుకతను మన సీఎం కే చంద్రశేఖర్‌రావు ప్రస్ఫుటంగా నొక్కి చెప్తున్నారంటే, ఆ వాస్తవాన్ని గ్రహించాలి. కేవ ల..
కారు ప్రచారహోరు
-టీఆర్‌ఎస్ అభ్యర్థుల హల్‌చల్ -నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు -పాదయాత్రల ద్వారా ప్రజల వద్దకు -సీఎం కేసీఆర్ సభల షెడ్యూల్‌తో మరింత జోష్ -పల్లెల్లో ఇంటింటికీ టీఆర్‌ఎస్ కార్యకర్తలు -రాష్ట్రపథకాలు దేశానికి ఆదర్శం -కర..
నేడు తేలికపాటి వానలు
-రేపటినుంచి ఎండలు తీవ్రం -హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి హైదరాబాద్ సిటీబ్యూరో/ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దక్షిణ మధ్య మహారాష్ట్ర దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్..
అబద్ధాలకు పెద్దకొడుకులు!
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ కో ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించే కళలో బాగా పండిపోయారు. ముందుగా చంద్రబాబునాయుడు ఒక ఆరోపణ చేస్తారు. హైదరాబాద్‌లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరిస్తున్నారన్నది చ..
తెలంగాణలో టీడీపీ గల్లంతు
-పార్లమెంట్ ఎన్నికల్లో పత్తాలేని పచ్చపార్టీ -ఆవిర్భావం తరువాత తొలిసారిగా ఎన్నికల బరిలోనుంచి ఔట్ -పొత్తుందని చెప్పండంటూ కాంగ్రెస్‌ను ప్రాధేయపడుతున్న నేతలు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగయ..
కేసీఆర్ ఆత్మబంధువు
-కారుకు ఓటేస్తే అభివృద్ధి జోరు.. -మిగతా పార్టీలకు వేస్తే బేకార్ -16 స్థానాల్లో గెలిపిస్తే సీఎం కేసీఆర్ వాటిని 116 చేస్తారు -తెలంగాణలోనే బీడీ కార్మికులకు పింఛన్లు -కాంగ్రెస్‌ది కుంభకోణాల చరిత్ర -ఎన్నికల ప్రచారంలో ఎం..
కేసీఆర్‌తోనే నా పయనం..
-అధిష్ఠానం నిర్ణయాన్ని శిరసావహిస్తా -ఖమ్మం ఎంపీ పొంగులేటి ఖమ్మం, నమస్తే తెలంగాణ: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అడుగుల్లో అడుగేస్తూ టీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషిచేస్తానని ఖమ్..
కూటమి కకావికలం
-తెలుగుదేశం కనుమరుగు -జవసత్వాలు లేని జనసమితి -కాంగ్రెస్‌ను వీడిన కామ్రేడ్లు ప్రత్యేక ప్రతినిధి, నమస్తేతెలంగాణ:శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి పేరిట పోటీ చేసిన పార్టీలు లోక్‌సభ ఎన్నికల్లో చేతులెత్తేశాయి. అధికార పార్టీ టీఆర్..
మజ్లిస్ ముద్ర
-హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్ దాకా.. -స్థానిక ఎన్నికల్లో గెలుపు -హిందువులకు ప్రాతినిధ్యం -టీఆర్‌ఎస్‌తో దోస్తీ -జాతీయ రాజకీయాల వైపు అడుగులు హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా రాజకీయ పునాది వేసుకున్న ఆల్‌ఇండియా మజ్లిస్ -ఏ-ఇత..
గెలుపు గులాబీదే..
-భారీ మెజార్టీ కోసం పనిచేయండి -సర్కారు పథకాలను వివరించండి -టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధుల పిలుపు నమస్తే తెలంగాణ, నెట్‌వర్క్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థుల విజయం ఖాయమైపోయింద ని, భారీ ..
నేను బ్రాహ్మణున్ని.. చౌకీదార్ కాలేను
-ఎంపీ సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు న్యూఢిల్లీ: నేను చౌకీదార్‌ను కాలేను. ఎందుకంటే నేను బ్రాహ్మణుడిని అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరలయ్యా యి. దేశానికి నేనూ చౌకీదారునే అని, ప్రత..
Advertisement
telugu matrimony
Follow Us On
Today's E-paper