Katta Shekar Reddy Article

నాయకురాలు నాగమ్మ తెలంగాణ ధీర వనిత

Updated : 2/8/2016 1:45:11 AM
Views : 2419
-కొత్త విషయాలను వెలికి తీసిన తెలంగాణ ఉద్యమం: నందిని సిధారెడ్డి
రవీంద్రభారతి: భారత్‌లో మహిళా రాజకీయాలకు ఆద్యురాలు ధైర్యశాలి నాగమ్మ..

నాయకురాలు నాగమ్మ నాటక ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకున్నది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి జన్మదినోత్సవం సందర్భంగా సత్కళాభారతి రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్న నాటకోత్సవాల రెండోరోజు ఆదివారం నాగమ్మ జీవిత చరిత్ర నాటకం నాయకురాలు నాగమ్మను ప్రదర్శించారు. పల్నాడు రచయితల సంఘం అధ్యక్షుడు వైహెచ్‌కే మోహన్‌రావు రాసిన కథను ఎన్‌ఎస్ నారాయణబాబు.. నాటకంగా రూపొందించారు. డాక్టర్ కోట్ల హనుమంతరావు దర్శకత్వంలో సుమారు 40 మంది కళాకారులు ఈ నాటకాన్ని రెండు గంటల పాటు ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
nagamma
800 ఏండ్ల క్రితం కరీంనగర్ జిల్లా అర్వెపల్లిలో జన్మించిన నాగమ్మ చరిత్రను జన రంజకంగా ప్రదర్శించారు. అంతకుముందు జరిగిన సభలో కవి, సాహితీవేత్త డాక్టర్ నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎన్నో కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో అర్వెపల్లి ప్రాంతాన్ని సందర్శించి, పరిశోధించినప్పుడు నాగమ్మ తెలంగాణ ధీరవనిత అని.. ఆ గ్రామ వాసుల పూజలందుకుంటున్న విషయం బయట పడిందని చెప్పారు. ఇంకా పలు చారిత్రక విషయాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఇటువంటి నాటకాలను రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించి నాటక రంగానికి పూర్వ వైభవం తేవాలని అన్నారు. తెలుగు విశ్వవిద్యాలయ మాజీ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య అనుమాండ్ల భూమయ్య మాట్లాడుతూ సాంస్కృతిక కళా వికాసానికి రమణాచారి చేస్తున్న కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన సభలో పద్మశ్రీ గజం గోవర్ధన్ పాల్గొన్నారు.
Key Tags
Telangana dhira woman,Dhira woman,,Telangana
Advertisement
ప్రాణాలు పోయినా మనసు కరగలే!
-భూమి కోసం నలభై ఏండ్ల వేదన -1981లో కొన్న భూమికి ఇంకా ఫౌతీ కాలేదు -1996లో కొన్న భూమికి పాస్‌పుస్తకం జారీకాలేదు -ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన కుటుంబం -తీవ్ర మనోవేదనకు గురై కొడుకు, తండ్రి బలి -తండ్రి భూమికి హక్..
గాలివాన దుమారం
-తొమ్మిది జిల్లాల్లో అకాల వర్షం -పిడుగుపాట్లకు ముగ్గురు మృతి -కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం -పలుచోట్ల నేలకొరిగిన చెట్లు, స్తంభాలు నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో గురువారం సాయంత్ర..
అధికారుల పొరపాట్లు.. అన్నదాతకు అగచాట్లు
-ఉన్న భూమి ఉన్నట్టుగా కొత్త పాస్ పుస్తకాల్లో నమోదుకాని వైనం -మేడ్చల్ మండలం కోనాయిపల్లిలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతులు మేడ్చల్ రూరల్: పవిత్ర ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళనలో క్షేత్రస్థాయి అ..
ఇంటర్ ఫలితాల్లో బాలికల హవా
-ఫస్టియర్‌లో 59.8 శాతం, సెకండియర్‌లో 65 శాతం ఉత్తీర్ణత -మొదటిస్థానంలో మేడ్చల్.. చివరిస్థానంలో మెదక్ -మే 14 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు -ఫలితాల్లో గురుకులాల జయకేతనం.. ఐదోస్థానంలో ప్రైవేటు జూనియర్ కాలేజీల..
రేపు పరిషత్ షెడ్యూల్!
-రాష్ట్ర, జిల్లాస్థాయి అధికారులతో సమావేశమై చర్చించిన ఎస్‌ఈసీ -మరో నాలుగు మండలాలతో పెరిగిన స్థానాల సంఖ్య -న్యాయ సలహా తీసుకొని మంగపేటలో ఎన్నిక వాయిదా -ఎన్నికలకు జిల్లాలవారీగా పరిశీలకుల నియామకం -ఈ నెల 22న తొలి విడుత -..
లంచం ఇవ్వలేక.. ఆత్మహత్యాయత్నం..!
-సర్వే పేరుతో రూ.2 లక్షలు డిమాండ్‌చేసిన సర్వేయర్ -న్యాయం చేయాలంటున్న రైతుకుటుంబం -మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాపూర్ (పీటీ)లో ఘటన తూప్రాన్ రూరల్: లంచం ఇవ్వకుంటే భూసర్వేచేసి నీకు దక్కాల్సిన భూమిని వేరేవారికి ..
పాస్‌బుక్ కోసం ఏడాదిగా..
-అన్నీ ఉన్నా అందని కొత్త పట్టాదారు పాస్ పుస్తకం -మహిళా రైతును ఏడాదిగా తిప్పుకుంటున్న తాసిల్ అధికారులు ఎడపల్లి: ఎకరం భూమి ఆమె పేరుమీద రిజిస్ట్రేషన్ అయినట్టు డాక్యుమెంట్ ఉన్నది.. అందుకు సంబంధించి రెవెన్యూ అధికారులు జారీ..
ప్రధాని హెలికాప్టర్‌లో తనిఖీలు.. ఐఏఎస్ సస్పెన్షన్
-ఒడిశాలోని సంబాల్‌పూర్ ఎన్నికల పర్యవేక్షణాధికారి మహ్మద్ మోసిన్‌పై ఈసీ వేటు -ఎన్నికల కమిషన్‌పై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్, ఆప్ -అనుమానం ఉన్న ఏ వాహనాన్నైనా అధికారులు తనిఖీ చేయొచ్చని వెల్లడి న్యూఢిల్లీ, ఏప్రిల్ 18:..
మా సోదరిని విడిపించండి!
-జోర్డాన్‌లో చిక్కుకున్న హైదరాబాదీ కోసం సోదరుడి అభ్యర్థన -మంత్రి సుష్మ స్వరాజ్‌కు వేడుకోలు హైదరాబాద్, ఏప్రిల్ 18: తన సోదరి పాస్‌పోర్ట్ సమస్యతో జోర్డాన్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిందని, ఆమెకు తగిన సాయం అందించి భారత్‌కు త..
రైతులను ఆదుకుంటాం
-తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం -పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్‌సబర్వాల్ హామీ -నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు పరిశీలన హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అకాల వర్షాలపై జిల్లాస్థాయి యంత్రాంగాన్ని పౌరసరఫరాలశా..
రెండో విడుత 67.84% పోలింగ్
-95 లోక్‌సభ స్థానాల్లో ఎన్నికలు -అత్యధికంగా పుదుచ్చేరిలో 80.5% -అత్యల్పంగా శ్రీనగర్‌లో 15 % నమోదు -ప్రశాంతంగా రెండో విడుత -జమ్ముకశ్మీర్‌లోని 90 బూత్‌లలో సున్నా శాతం -పశ్చిమ బెంగాల్‌లో గాలిలోకి కాల్పులు.. బాంబుల మోత ..
బాధితులకు న్యాయం చేస్తాం
-కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో రైతులకు జేసీ భరోసా -గ్రామ సభ నిర్వహణ -కౌడిపల్లి మండలం దేవులపల్లిలో రైతులకు జేసీ నగేశ్ భరోసా మెదక్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/కౌడిపల్లి: మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లిలో..
హైకోర్టు సేవలకు వందేండ్లు
-రేపటి నుంచి శతాబ్ది ఉత్సవాలు -1920 ఏప్రిల్ 20న ప్రారంభమైన ప్రస్తుత భవనం -1956 తర్వాత ఉమ్మడి హైకోర్టుగా రూపాంతరం -నిజాంకాలంలో న్యాయవ్యవస్థను ప్రవేశపెట్టిన సాలార్‌జంగ్ -1853లోనే పూర్తిస్థాయి న్యాయవ్యవస్థ -మొదటి చీఫ్ ..
తెలంగాణ గురుకులాల్లో 96 శాతం ఉత్తీర్ణత
- టీఎస్‌ఆర్జేసీ సెక్రటరీ సత్యనారాయణ హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌ఆర్జేసీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎనిమిది జూనియర్ కాలేజీల విద్యార్థు..
అటవీశాఖలో అవినీతి చేపలు!
-పోలీసుల అదుపులో డీఎఫ్‌వో శ్రీనివాసరావు, ఎఫ్‌ఆర్వో అనిత -పట్టించిన సెక్షన్ అధికారి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అటవీశాఖలో గురువారం అవినీతి నిరోధకశాఖ అధికారులు దాడుల..
రేపు ఎస్సై తుది రాతపరీక్ష
-హాజరుకానున్న 54,198 మంది అభ్యర్థులు హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) పోస్టుల భర్తీకి సంబంధించిన తుది రాతపరీక్షలు శని, ఆదివారాల్లో జరుగనున్నాయి. కమ్యూనికేషన్ ఎస్సై, ఫింగర్‌ప్రింట్ బ..
పరిషత్ ఎన్నికల్లోనూ సత్తాచాటాలి
-టీఆర్‌ఎస్ శ్రేణులకు ప్రజాప్రతినిధులు, నేతల పిలుపు -పలుచోట్ల పార్టీ సన్నాహక సమావేశాలు నమస్తే తెలంగాణ నెట్‌వర్క్: పరిషత్ ఎన్నికల్లో నూ గులాబీ జెండా ఎగరాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి హ..
కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తు వేగవంతం
వీసా కోసం తప్పుడు పత్రాలు సృష్టిస్తున్న నిందితుడి అరెస్ట్ హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కిడ్నీ రాకెట్ కేసు దర్యాప్తులో రాచకొండ సైబర్ క్రైం పోలీసులు మరో కీలక నిందితుడు సందీప్‌కుమార్‌ను గురువారం అరెస్టు చేశారు. మా..
ముసద్దీలాల్ జ్యువెలరీలో ఈడీ సోదాలు
- రూ.82 కోట్ల విలువైన 145.89 కిలోల బంగారం జప్తు -హైదరాబాద్, విజయవాడ కార్యాలయాల్లో తనిఖీలు -మనీలాండరింగ్ చట్టాల కింద కేసులు నమోదు -పెద్దనోట్ల రద్దువేళ రూ.110 కోట్లు అక్రమంగా మార్పిడి -రూ.82 కోట్ల విలువైన 145.89 కిలోల..
నకిలీ బంగారం అంటగట్టి పుస్తెల తాడు కాజేశారు
- మాయ లేడీల వలలో వృద్ధురాలు జగిత్యాల క్రైం: జగిత్యాల జిల్లా కేంద్రం లో ఇద్దరు మహిళలు గురువారం ఓ వృద్ధురాలికి మాయమాటలు చెప్పి రెండున్నర తులాల పుస్తెల తాడు కాజేశారు. జగిత్యాల పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక విద్యానగర్‌లో ఉ..
Advertisement
telugu matrimony
Follow Us On
Today's E-paper