డాక్టర్ వెల్దండి శ్రీధర్ రచించిన ‘పుంజీతం’ ఆవిష్కరణ సభ 2019 నవంబర్ 21న హైదరాబాద్ రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. డాక్టర్ పత్తిపాక మోహన్ అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా మామిడి హరికృష్ణ, ఆచార్య సూర్యాధనుంజయ్, పెద్దింటి అశోక్‌కుమార్, డాక్టర్ జె.రా జారాం హాజరవుతారు. పుస్తకాన్ని డాక్టర్ నందిని సిధారెడ్డి ఆవిష్కరిస్తారు.
- దక్కన్ సాహిత్య సభ
‘
ఒక అస్పృశ్యుని యుద్ధగాథ’ ఆవిష్కరణ
డాక్టర్ కత్తిపద్మారావు ఆత్మకథ ‘ఒక అస్పృశ్యుని యుద్ధగాథ’ ఆవిష్కరణ సభ విజయవాడ, మాకి నే ని బసవపున్నయ్య విజ్ఞనకేంద్రం, రాఘవయ్య పార్క్‌లో జరుగుతుంది. పుస్తకాన్ని ప్రకాశ్ యశ్వం త్ అంబేద్కర్ ఆవిష్కరిస్తారు. ప్రొఫెసర్ పట్టేటి రాజ శేఖర్ అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా కెఎస్ చలం, కంచ ఐలయ్య, డాక్టర్ సమరం, కె.రామచం ద్రమూర్తి, తేళ్ల జడ్సన్ తదితరుల హాజరవుతారు..
- ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ, లోకాయత ప్రచురణలు