కథల కడలిలో కెరటాలు-కెరటాలలో కిరీటాలు


Mon,November 11, 2019 01:26 AM

(కథారచన వ్యాసాలు-పరిచయాలు)
sreevirichi
శ్రీ విరించి తెలుగులోనూ, ఇంగ్ల్లీష్‌లోనూ విశేషంగా కథానిక లు, కథలు రాసిన రచయిత, విమర్శకుడు. సమీక్షా వ్యాసాలు రాయటంలో కొత్త పోకడలతో ఆలోచించడం ఆయన ప్రత్యేకత. కథారచన గురించి వ్యాసాలు, కొన్ని రచనల పరిచయ విశ్లేషణ లు.. మొత్తం 80 వ్యాసాల సమాహారం కథల కడలిలో కెరటా లు-కెరటాలలో కిరీటాలు పుస్తకం.
రచన: శ్రీవిరించి, వెల: రూ.300,ప్రతులకు: డాక్టర్ ఎస్.సి.రామానుజాచార్యులు, బీసెంట్ గార్డెన్స్, ది థియొసాఫికల్ సొసైటీ, అడయూరు, చెన్నై-600020, సెల్:9444963584

95
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles