దండెం ఆవిష్కరణ సభ


Mon,November 11, 2019 01:23 AM

దాసరి మోహన్ కవితా సంపుటి దండెం ఆవిష్కరణ సభ 2019 నవంబర్ 13న సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. వఝల శివకుమార్ అధ్యక్షతన జరుగు సభలో అతిథులుగా డాక్టర్ ఏను గు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ, డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ చెమన్, గోగులపాటి కృష్ణమోహన్ హాజరవుతారు. పుస్తకాన్ని నందిని సిధారెడ్డి ఆవిష్కరిస్తారు. ఎం. నారాయణ శర్మ, డాక్టర్ రాయారావు సూర్యప్రకాష్‌రావు పుస్తక పరిచయం చేస్తారు.
- తెలంగాణ చైతన్య సాహితి

80
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles