కథాపర్వం (మహాభారత కథలు)


Mon,September 30, 2019 12:46 AM

Story
పంచమవేదమన్న ప్రశస్తిని పొందిన మహాభారతంలో ఏమున్నదో.., ప్రపంచంలోనూ అదే ఉన్నదని చెబుతుంటారు. సామాజిక జీవనంలోని ప్రతి ఘట్టానికీ భారతంలోని సన్నివేశంతో పోల్చిచూసి చెప్పటం ఆనవాయితీ. రచయిత్రికి పురాణాలపై ఉన్న మక్కువతో వాటిని సరళమైన రీతిలో అందరికీ అర్థమయ్యేలా చెప్పిన కథలే ఇవి. .
రచన:ఐవి సుబ్బాయమ్మ, వెల: రూ. 100
ప్రతులకు: ఐవీ సుబ్బాయమ్మ, సెల్‌:9701328465

117
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles