కంచికి వెళ్లకూడని కథలు


Mon,September 30, 2019 12:45 AM

KalluriShamala
రచయిత్రి డాక్టర్‌ కల్లూరి శ్యామల వృత్తి రీత్యా, ప్రవృత్తి రీత్యా సాహిత్య విదుషీమణి. ఈ కథలన్నీ రచయిత్రి పటిమనీ, జీవితానుభవాల సారాన్నీ ప్రతిబింబిస్తున్నాయి. కథలన్నింటా రచయిత్రి వ్యక్తిత్వంలోని సౌమ్యత, సామాజిక బాధ్యత ద్యోతకమవుతాయి..
రచన: కల్లూరి శ్యామల, వెల:రూ. 100,
ప్రతులకు:నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌,
బండ్లగూడ, జీఎస్‌ఐ పోస్ట్‌, హైదరాబాద్‌-68.

111
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles