తెలంగాణ గ్రామాయణం


Mon,August 19, 2019 01:17 AM

m-satyanarayana-rao
కీ.శే. ఆచార్య మారంరాజు సత్యనారాయణ రావు ఏడు దశాబ్దాల జ్ఞాపకాల్ని పదిలంగా కాపాడుకున్న మానవీయ వ్యక్తి. తన జ్ఞాపకాల శకలాలను క్రమంగా పేర్చటం ద్వారా 20 శతాబ్దపు గ్రామ పాలనను, మానవీయ సంబంధాలను కండ్లకు కట్టా రు. గ్రామ చరిత్ర గమనాన్ని తెలుసుకోవటానికి చదివి తీరవలసిన పుస్తకం ఇది.

-రచన: మారంరాజు సత్యనారాయణరావు వెల:రూ. 50
ప్రతులకు: అస్తిత్వ ప్రచురణలు, ఎమ్‌ఎస్‌కే టవర్స్,
ప్లాట్ నెం: 410, స్ట్రీట్ నెం:11, హిమాయత్‌నగర్, హైదరాబాద్-26.

102
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles