ప్రసాదమూర్తి కవిత్వం


Mon,August 12, 2019 01:24 AM

prasad-murthy
సముద్రంలో ప్రతి కెరటమూ కొత్తగానే పుడు తుంది. సముద్రంలో పాతదేమీ ఉండదు. సము ద్రం తప్ప. ప్రసాదమూర్తి కవితం కెరటం లాంటి ది. నిత్యనూతనమైనది. జీవితాన్ని, సమాజాన్ని అనుక్షణం నూతనంగా దర్శిస్తూ, స్పందిస్తూ రాసి న కవితా సంకలనం ఇది. కవిత్వ విలువలు పలు చబడని చిక్కని కవిత్వమిది.

-రచన: ప్రసాదమూర్తి, వెల: రూ. 150,ప్రతులకు: డాక్టర్ బీఆర్‌వీ ప్రసాదమూర్తి, జవహర్ నవోదయ విద్యాలయ, గచ్చిబౌలి, గోపనపల్లి, హైదరాబాద్-107.సెల్:8499866699

130
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles