బుచ్చిబాబు సాహిత్య వ్యాసాలు


Mon,May 13, 2019 12:48 AM

(మొదటి సంపుటం)
Buchibabu
శివరాజు వెంకట సుబ్బారావు కలం పేరు బుచ్చిబాబు. వీరి ముప్పై ఏండ్ల రచనా జీవితంలో ఎన్నో విలువైన రచనలు చేశా రు. సమాజానికి మార ్గనిర్దేశనం చేశారు. 82 కథలు, 40 వ్యాసాలు, 40 నాటికా, నాటకాలు పరామర్శ గ్రంథం, నవల, వచన కావ్యం.. ఇలా విస్తృత సాహితీ సృజన చేసి తెలుగు సాహి తీ రంగాన్ని సుసంపన్నం చేసిన వారిలో బుచ్చిబాబు అగ్రేసరులు. ఆయన రచనల్లో విశిష్ఠమైనది ఇది ఒకటి.
రచన: బుచ్చిబాబు
వెల: రూ. 150 ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్,
గిరిప్రసాద్ భవన్, జీఎస్‌ఐ పోస్ట్, బండ్లగూడ, హైదరాబాద్-68. ఫోన్: 24224453

191
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles