సమాహార (సాహిత్య వ్యాసాలు)


Mon,May 6, 2019 01:06 AM

Samahara
పాలనారంగంలో పనిచేస్తున్న నరసింహారెడ్డి తన సృజనాత్మక రచనలను సామాజిక బాధ్యతతో చేపట్టారు. అది కవిత్వమైనా, సాహిత్య విమర్శ, పరామర్శ అయినా నిబద్ధతతో నైపుణ్యమైన సాహితీ పరికరాలతో చేస్తారు. వస్తువును మాత్రమే కాదు, వస్తువుని సౌందర్యాత్మకంగా అభివ్యక్తం చేశారో లేదో చెప్పగల శైలి శిల్పాల నిపుణతను పరిశీలించి చూపటం నరసింహారెడ్డి సుగుణం.
రచన : డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి వెల : రూ. 100
ప్రతులకు-పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట్, హైదరాబాద్-36. ఫోన్-040 27678430

201
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles