ఎడారి పూలు (కథలు)


Mon,May 6, 2019 01:06 AM

Edaripulu
అల్లాడి శ్రీనివాస్ కథా నిర్మాణం మెళకువలు తెలిసిన వారు. గ్రామీణ, పట్టణ జీవితం తెలిసి భాష, కథా నిర్మాణం ఎరుకతో రాసిన కథలివి. పదహారు కథలున్న ఈ సంకలనంలో కథలన్నీ తన ఊరు, తన పల్లెను ప్రేమించే వ్యక్తుల కథలు. ఊరును అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఆకాంక్ష ఉన్న వారు దానికోసం ఎలా పనిచేస్తారో చెయ్యాలో చెప్పిన కథలివి.
రచన: అల్లాడి శ్రీనివాస్ వెల : రూ.100
ప్రతులకు : అల్లాడి శ్రీనివాస్, భూషణరావుపేట్, మండలం కథలాపూర్,
జగిత్యాల జిల్లా. ఫోన్-8555909060

229
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles