యుద్ధం మాట్లాడుతుంది (కవిత్వం-వ్యాసాల)


Mon,May 6, 2019 01:05 AM

Yudda
బలహీనులను బలవంతులు దోచుకోవటం కోసం యుద్ధం అనాదిగా సాగుతున్నది. ఒకవైపు విజేతలు, మరోవైపు జీవచ్ఛవాలు. ఇలాంటి సామ్రాజ్యవాద దాష్టికాన్నీ, కవిత్వంలో, వ్యాసా ల్లో వ్యక్తీకరిస్తూ బాధితుల తరఫున వినిపించిన గొంతుక ఇది.
రచన : షహబాజ్ అహ్మద్ ఖాన్ వెల : రూ. 80
ప్రతులకు : అడుగుజాడలు పబ్లికేషన్స్,
ఎం.ఎస్.కె. టవర్స్, ప్లాట్ నెం-410,
స్ట్రీట్ నెం-11, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29.

197
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles