ధిక్కారం


Mon,April 15, 2019 12:27 AM

simha-prasad
తెలుగురాష్ర్టాల పిల్లలను చెరబట్టిన విద్యాసంస్థల చరత్రంతా ఈ నవలలో ఇతి వృత్తంగా ఉన్నది.ఇందులో కల్పి త పాత్రలేవీ లేవు. కల్పిత ఘటనలూ లేవు. చరిత్రను కథగా, నవల రూపంలో నిక్షిప్తం చేశారు రచయిత. జీవిత సంక్లిష్టతను అందరికీ అర్థమయ్యేలా ప్రతివారి జీవితాన్ని అద్దంలో చూపించినట్లుగా కథ నిర్మించి నడిపించిన నవల ధిక్కారం..

-రచన: సింహప్రసాద్, వెల: 120, ప్రతులకు-పాలపిట్ట బుక్స్
16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట్
హైదరాబాద్-36, సెల్-9848787284

118
Tags

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles