మొదటి చీమ (నవల)


Mon,April 15, 2019 12:27 AM

rama-chandramouli
ఏదీ మంచి సాహిత్యమంటే.. ఇతమిత్థంగా ఇదీ అని చెప్పలేం కానీ సమాజహితాన్ని కోరేదేదైనా మంచి సాహిత్యమే అని చెప్పవచ్చు. సామాజిక జీవితాన్ని వాస్తవికం గా, ప్రయోజనాత్మకంగా చిత్రించిన నవల ఇది. కనీసం వర్తమాన యువతరాన్ని తప్పుదోవ పట్టించకుండా వీలుం టే సన్మార్గ దర్శనం చేయగలిగేదేదైనా సత్ సాహిత్యమే. ఆ కోవలోనిదే రామా చం ద్రమౌళి మొదటి చీమ నవల.

-రచన: రామా చంద్రమౌళి, వెల: రూ.80, ప్రతులకు-జేవి పబ్లికేషన్స్
నవోదయ బుక్ హౌస్ తదితర పుస్తక కేంద్రాలు

350
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles