రాచిప్ప (కథల సంపుటి)


Mon,April 15, 2019 12:26 AM

niharini
నీహారిణి ఆదర్శవాది. ఆమె ప్రపంచంలో భర్త, పిల్లలు, అక్కలు, చెల్లెండ్లు.. ఇతర బంధువులు చుట్టిముట్టి ఉంటా రు. వాళ్లమీద ప్రేమ, ఆదరణ అదే వస్తువుగా ఆమె కథల్లో చిత్రించింది. బంధుత్వాలు, స్నేహాలు హక్కుగా పొందాలనుకున్నప్పుడు విధ్వంసమవుతాయని రచయిత్రి అంటున్నారు. అభిప్రాయాలను చక్కని కథనంతో కథలుగా మలిచారు.

-రచన: డాక్టర్ కొండపల్లి నీహారిణి, వెల: రూ.125, ప్రతులకు: కొండపల్లి
వేణుగోపాల్‌రావు, ప్లాట్ నెం-559, శ్రీశ్రీ హోమ్స్. ఆల్మాస్‌గూడ, సరూర్‌నగర్, రంగారెడ్డి జిల్లా-58. ఫోన్-9849468931

163
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles