ఆమె అస్తమించలేదని...


Mon,April 8, 2019 12:00 AM

savithri
స్త్రీ జీవితాన్ని, దుర్మార్గ విలువ మీద నిరసనతో, ధర్మాగ్రహంతో భగభగ మండి న వ్యక్తిత్వం ఆమెది. సాహిత్య జీవితం, వ్యక్తిగత జీవితం రెండింటికీ అద్భుత సమ న్వయం ఆమె నిజాయితీ వల్లనే సాధ్యమైం ది. స్త్రీ,పురుష సంబంధాల్లో దేదీప్యమా నంగా వెలిగిపోవాల్సిన ప్రేమ, స్నేహం నిరంతరం కొడిగట్టి వుండటం పట్ల ఆమె నిరంతరం పోరాడింది. ఆమె అక్షరం, జీవితం నేటికీ అందరికీ ఆదర్శం సావిత్రి..
సంపాదకుడు: అరణ్య కృష్ణ, వెల: రూ. 150,
ప్రతులకు:అన్ని పుస్తక కేంద్రాలు

193
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles