జలవిజ్ఞాన నిధి


Mon,April 8, 2019 12:00 AM

r-vidya-sagar-rao
ఆర్ విద్యాసాగర్‌రావు జల విజ్ఞాన నిధి. ఉద్యమ సమయంలో తెలంగాణ నీటిపారు దల రంగంలో జరిగిన అన్యాయంపై గణాంకాలతో వివరాలు సేకరించి, ప్రజల కు అవగాహన కల్పించారు. ఊరూరా సభ ల్లో, సదస్సుల్లో పాల్గొని జల వనరుల్లో జరి గిన వివక్ష, దోపిడీపై ప్రజలకు చైతన్యం కల్పించారు. ఆయన పోరాట స్మృతుల్లోంచి వచ్చినదే ఈ పుస్తకం.
సంపాదకులు:జూలూరు గౌరీశంకర్, శ్రీధర్‌రావు దేశ్‌పాండే,
వెల: రూ.100, ప్రతులకు: అడుగుజాడలు పబ్లికేషన్స్,
ఎంఎస్‌కె టవర్స్, ఫోర్త్ ఫ్లోర్, ఫ్లాట్ నెం: 410, రోడ్ నెం: 11, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29

127
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles