చన్న బసవేశ్వరుని వచనములు


Mon,April 8, 2019 12:00 AM

channa-basava
వీరశైవ సాహిత్యం దాని విశిష్ఠతల వల్ల శతాబ్దాలుగా ప్రయాణం చేసి ఆధునిక యుగం చేరింది. తెలగు, కన్నడంలోకే గాక అనేక భాషల్లోకి ప్రవేశించింది. తెలుగులో ని బసవపురాణ ద్విపద కావ్యాన్ని కన్న డంలో భీమకవి షట్పదిలో రాశాడు. అలా కన్నడ, తెలుగుల మధ్య సాహిత్య ఆదాన ప్రదానాల శతాబ్దాల చరిత్రకు సంకేతం ఇది. చన్నబసవేశ్వరుని వచ నాలను హైదరాబాద్ వాస్తవ్యులు రెకళిగె మఠం వీరయ్య గారు తెలు గులోకి అనువదించారు.
అనువాదం:రేకళిగె మఠం వీరయ్య, వెల: రూ.45, ప్రతులకు:తెలంగాణ సాహిత్య అకాడమి, కళాభారతి, రవీంద్రభారతి, హైదరాబాద్-4. ఫోన్: 040 29703142

129
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles