వజ్జాలగ్గమ్ (వ్రజ్యాలగ్నమ్)


Mon,March 25, 2019 01:36 AM

jaya-vallabhudu
వజ్జా అంటే మార్గం లేదా పద్ధతి అని అర్థం. లగ్గమ్ అంటే చిహ్నం. శ్వేతాంబర జైన సాధువు జయవల్లభుడు సంకలనం చేసిన ప్రాకృత గ్రంథం వజ్జాలగ్గం. ఈ గ్రంథాన్ని డాక్టర్ కె.కమల గారు 495 గాథలతో తెలుగులోకి అనువదించారు..
సంకలన కర్త:జయవల్లభుడు,
అనువాదం: డాక్టర్ కె.కమల, వెల: రూ.70,
ప్రతులకు:తెలంగాణ సాహిత్య అకాడమి, రవీంద్రభారతి,
హైదరాబాద్: 4. ఫోన్:040-29703142

157
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles