శిఖామణి సమగ్ర సాహిత్యం-4


Mon,March 25, 2019 01:35 AM

shikamani-pitikalu
కొత్త తరం కవులకు, రచయితలకు పీఠిక లు రాయటం కష్టసాధ్యమైన విషయం. ఆయా కవుల సృజనగతమైన ప్రతిభా పార్శాలను పసిగట్టి వారి సామాజిక దృక్పథాన్ని కవ న రీతులను వివేచన చేస్తూ ప్రోత్సహిస్తారు శిఖామణి. ఆయన కవి కావటం వల్ల వచనం అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది.
సంపాదకులు: డాక్టర్ కోయి కోటేశ్వరరావు,
వెల: రూ. 450, ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి,
అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు

160
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles