మోపాసా కథలు


Mon,March 11, 2019 12:36 AM

d-hanumantha-rao
మోపాసా ఫ్రెంచి రచయిత. ప్రపంచ కథా చక్రవర్తుల్లో ఒకడి గా కీర్తించబడుతున్నాడు. 19వ శతాబ్దంలోని ఆయన కథలు నిన్న మొన్న రాసినట్లుగా ఉంటా యి. ఆయన కథలు సాహిత్యం లోని అన్ని శాఖలకూ సంబం ధించినవిగా ఉన్నాయి. టాల్‌స్టా య్ అమితంగా మెచ్చుకున్న ఆయన రచనలను ధనికొండ అనువదించి మనకందించారు..

-అనువాదం: ధనికొండ హనుమంతరావు
వెల: రూ.150, ప్రతులకు: సాహితి ప్రచురణలు, 33-22-2, చంద్రం బిల్డింగ్స్, సీఆర్ రోడ్,చుట్టుగుంట, విజయవాడ-4 ఫోన్:8121098500

256
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles