కొత్త పుస్తకాలు


Sun,March 3, 2019 11:43 PM

భూంకాల్ (బస్తర్‌లో ఆదివాసీల తిరుగుబాటు)పదివేల మందికి పైగా బస్తర్ మూలవాసులు బ్రటిష్ పెత్తనాన్ని ప్రతిఘటిస్తూ స్వతంత్ర పోరాటంలో అమరులైనారు. వందలాది మంది రాజద్రోహ నేరారోపణతో జైలు జీవితాలు గడిపారు. వలసవాద పాలనకు వ్యతిరేకంగా తొలుతగా పోరాడిన యోధులు చరిత్రే ఈ భూంకాల్.
vopdafoneett
రచన: హెచ్.ఎల్. శుక్లా తెలుగు: రాజేంద్రబాబు అర్విణి వెల: రూ. 130 ప్రతులకు: మలుపు బుక్స్, 3-6-677/2, ఫ్లాట్ నెం:302, ఎంఎస్‌కే టవర్స్, స్ట్రీట్ నెం:11, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29. సెల్: 9866559868

238
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles