ఏడవ రుతువు


Mon,February 25, 2019 01:08 AM

adava
మనుషులు ఒకే సమూహమైనా అందులో పీడితులందరీ బాధలు ఒకటి కావు. కనుకనే మట్టివీరులైన దళితుల గురించీ, పేదరికంతో అల్లాడుతూ ఆకలి ఉట్టి గట్టుకునే మనుషుల గురించీ రచయిత్రి బాధ్యతాయుతంగా చెప్పా రు. సమాజం బహుళ తాత్వికతల సంఘర్షణల మధ్యన మరింత వన్నె తేలుతున్నది.ఈ సంపుటిలో కనిపించే అనేకత్వం బాహ్య రూపానికి సంబంధించింది మాత్రమే కాదు, ఒకే దానిలో అంతర్గతంగా ఉన్న అనేక కోణాలను విప్పి చెప్పే ప్రయత్నం ఈ కవిత్వంలో కనిపిస్తుంది.
రచన: వైష్ణవిశ్రీ , వెల: రూ. 150, ప్రతులకు: తాళం రుద్రయోగేశ్వరరావు,
ఇంటి నెం: 6-143, వీరవల్లి, కృష్ణాజిల్లా-521110

251
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles