అంతరంగాలు ఆవిష్కరణ సభ


Mon,February 25, 2019 01:05 AM

ప్రసాద్ తుమ్మా రచించిన కవిత్వ సంపుటి అంతరంగా లు ఆవిష్కరణ సభ 2019 మార్చి 3న సాయంత్రం 6 గం టలకు, హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరు గుతుంది. ఈసభలో జూలూరు గౌరీశంకర్, కవి యాకూబ్, నారాయణ శర్మ, కోయి కోటేశ్వరరావు, కోయ చంద్రమో హన్ తదితరులు పాల్గొంటారు. అందరికీ ఆహ్వానం.
- కవి సంగమం

కవితలకు ఆహ్వానం

తెలుగు పూలతోట ఫేస్ బుక్ గ్రూప్, జైని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయస్థాయి కవితా పోటీలు నిర్వహిస్తున్నాం. రచనలు 25 లైన్లకు మించకుండా రాయాలి. మార్చి 30లోగా అందేట్లు పంపాలి. చిరునామా: కె.పృథ్వీరాజ్, ప్లాట్ నెం:408, సాయిశ్రీనివాస అపార్ట్‌మెం ట్, రైతుబజార్ దగ్గర లింగంపల్లి, నల్లగుండ్ల, హైదరాబా ద్.-19. వివరాలకు: 9440032210, 9502236670 .
- శాంతి కృష్ణ, వెన్నెల సత్యం

పరామర్శ ఆవిష్కరణ సభ

నక్క హరికృష్ణ వ్యాస సంపుటి పరామర్శ ఆవిష్కరణ సభ 2019 ఫిబ్రవరి 27న సాయత్రం 5 గంటలకు హైద రాబాద్ రవీంద్రభారతిలో జరుగుతుంది. బెల్లంకొండ సంప త్‌కుమార్ నిర్వహణ, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్ సమన్వ యంలో జరుగు సభలో గౌరవ అతిథులుగా నందిని సిధారె డ్డి, మామిడి హరికృష్ణ, ఏనుగు నరసింహారెడ్డి, ఎన్. రజని, గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి, వఝల శివకుమార్, రాయరావు సూర్యప్రకాశ్ హాజరవుతారు. నాళేశ్వరం శంక రం గారు పుస్తక పరిచయం చేస్తారు.
- రచనల చెరువు సాహిత్య వేదిక

219
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles