వేసవి వర్షం


Sun,February 17, 2019 11:13 PM

aakunoori-hassan
మనుషుల లోపలి కుళ్లునూ, వికృత చేష్టల్నీ భరించి రాజీపడిన జీవితపు ప్రశ్నలకు తలొంచి వలువలు విసిరేసే ఆటబొమ్మలా జీవిత మజిలీలను అక్షరీకరించిన కథలివి. ఈ కథలన్నింటిలో అపార మైన ప్రేమతో కోరికతో తపించి, దగాపడి క్షమించిన ఎన్నో జీవితాల విషాదం. జ్వలించే వెన్నెల ఈ కథలు..
రచన: ఆకునూరి హాసన్, వెల: రూ. 150, ప్రతులకు: ఆకునూరి హాసన్,
విజయలక్ష్మిపురం ఫస్ట్ లేన్, బాపట్ల-522101, గుంటూరు

332
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles