దూదిపింజలు (నవల)


Mon,February 11, 2019 12:53 AM

Dhudhi
హిందూ మతంలో వేళ్లూనుకున్న అంటరానితనాన్ని, కుల వ్యవస్థను భరించలేక దళిత కులస్థులు కొంతమంది బాబా ఫక్రుద్దీన్ బోధనలకు ప్రభావితులై ఇస్లాం మతాన్ని స్వీకరించా రు. అయినా వారిని కులం విడిచినపెట్టలేదు. దూదేకుల్ని పరాయివాళ్లుగా, నిమ్న కులస్థులుగా చూస్తున్న వైనాన్ని అక్షరీ కరించిన నవల దూదిపింజలు. ముస్లిం సమాజంలో చాపకింది నీరులా విస్తరించిన కులవ్యవస్థ మనుషుల జీవి తాలతో ఆడుకుంటున్న తీరును చిత్రించిన నవల ఇది.

రచన: సలీం, వెల: రూ.150, ప్రతులకు: సలీం,
ఫ్లాట్ నెం:బి2/206, లక్ష్మినారాయణ అపార్ట్‌మెంట్స్,
3-6-164, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29. ఫోన్:7588630243

263
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles