గీతోపదేశం (కథలు)


Mon,February 11, 2019 12:51 AM

Geethopadheshambook
మధ్య తరగతి తెలుగు కుటుంబాల్లో నేడు పొడ చూపుతున్న మార్పులు, అమెరికాతో ముడిపడుతున్న సంబంధాలు, అమ్మాయిల జీవిన విధానంలో, ప్రవర్తన ల్లోని వైవిధ్యాలు, వైరుధ్యాలు రచయిత్రి అద్భుతంగా ఆవిష్కరించిన కథలు ఇవి. దశాబ్దాలుగా రచనలు చేస్తు న్న కామేశ్వరి గారు ఆధునిక సంక్లిష్టతలను కూడా గొప్పగా చెప్పడం గమనార్హం.
రచన:డి.కామేశ్వరి, వెల: రూ. 150
ప్రతులకు:డి. కామేశ్వరి, బ్లాక్-7, జాల్వాయు టవర్స్, లోయర్ ట్యాంక్ బండ్, హైదరాబాద్. ఫోన్: 9247331446.

348
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles