మెద (కవిత్వం)


Mon,February 11, 2019 12:50 AM

Medhabook
నెనెత్తిమీద పొద్దే కిరీటం అంటూ మన ముందుకొస్తున్న మట్టి కవి మునాసు వెంకట్. జీవితోత్సవ సంరంభం కళ్లారా చూడాలన్నా, చెవులారా వినాలన్నా మెద మేలిమి అల్లిక ను స్పృశించక తప్పదు. మనుసు వెంకట్ కవిత్వం ప్రధానంగా దృశ్యశ్రవణ సమ్మిశ్రమం. నేటివ్ ఇమేజరీస్‌తో కవి అసాధ్యాలను అలవోకగా సుసాధ్యం చేశాడు.
రచన: మునాసు వెంకట్, వెల:రూ. 150,
ప్రతులకు: మునాసు వెంకట్, 6-1-99/ఎస్,
రామగిరి, నల్లగొండ-508001

202
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles