కవిత్వ భాష (సాహిత్య వ్యాసాలు)


Mon,February 4, 2019 01:33 AM

కవిత్వం భాష యొక్క భాష అంటారు వేగుం ట మోహన ప్రసాద్. బొల్లోజు బాబా కవిత్వ భాష అంటున్నారు. ఏది కవిత్వ భాష, ఎందుకు కవిత్వ భాష సాధారణ భాషకంటే భిన్నంగా ఉం టుంది? ఇంకా ఇట్లాంటి ప్రశ్నలకు సమాధానం ఈ పుస్తకంలో దొరుకుతుంది.
basha
రచన: బొల్లోజు బాబా, వెల: రూ. 100, ప్రతులకు: బొల్లోజు బాబా, 30-7-31, సూర్యనారాయణ పురం, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా సెల్: 9849320443

భూమిక

(సుధామ- పీఠికలు,ముందు మాటలు)
bumika
సుధామ అసలు పేరు అల్లంరాజు వెంకటరావు. పధ్నాలుగో ఏట నుంచే కవిత్వం రాస్తూ కార్టూన్లు గీస్తూ ప్రపంచానికి తెలుసు. సుధామ రాసిన పీఠికలు, ముందుమాటల సంకలనం ఇది. విస్తారమైన తెలుగు సాహిత్యానికి ప్రవేశిక లాంటి ఆయన రచనల ప్రతిబింబం ఈ పుస్తక..
సంపాదకులు: అల్లంరాజు ఉషారాణి, వెల: రూ. 300,
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు

నిదురించే తోటలోకి

(నవల)
navala
అనేక నవలలు, కథలు రాసిన మన్నెం శారద నల భై నాలుగవ నవల నిదురించే తోటలోకి.కౌముది అంతర్జాల పత్రికలో మూడేండ్లు ధారావాహికంగా ప్రచురింపబడి పాఠకుల ప్రశంసలందుకున్న నవల నిదురించే తోటలోకి...
రచన: మన్నెం శారద, వెల: రూ. 150, ప్రతులకు:జ్యోతి వలబోజు, ఫోన్:8096310140

331
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles