వడిచర్ల మణిపూసలు


Sun,January 13, 2019 10:53 PM

vadicharla
వడిచర్ల సత్యం చెప్పిన ఈకొత్త మణిపూసలు సమకాలీనమైన అంశాలను, జీవిత సత్యాలను, ప్రాసంగికత ఉన్న విషయాలనే గాక, తాత్విక పరిధిని కూడా స్పృశించటం అభినందనీయం. ప్రజల జీవన చిత్రాన్ని ప్రతిబింబిస్తూ వడిచర్ల వడివడిగా సృష్టిస్తున్న మణిపూసలు సాహిత్య ప్రక్రియలో నిజంగానే మణిపూసలు.
రచన: వడిచర్ల సత్యం, వెల: రూ. 75, ప్రతులకు:వడిచర్ల సత్యం, ఇంటి నెం:2-2-87/29, సాయినగర్, సాయిపూర్,
తాండూర్, వికారాబాద్ జిల్లా-501141

790
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles