బందీ


Sun,January 13, 2019 10:53 PM

bandhi
ఇది కేవలం బందిఖానాలో బతుకు కథ కాదు. దేశమే పెద్ద జైలయినప్పుడు ఆ జైలులోంచి చిన్న జైలులోకి వెళ్లిన మేధావి తన దేశం కోసం, ప్రజల కోసం, సంస్కృతి కోసం తపన పడి కన్న స్వప్నాలివి. నెత్తుటిలో గడిసిన అక్షరాలివి. గుగి వా థియాంగో జైలులో రాసిన తన అనుభవాలను జైలులో ఉండి వరవరరావు తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకం ఇది.
రచన: గుగి వా థియాంగో, తెలుగు: వరవరరావు,
వెల: రూ. 200, ప్రతులకు: స్వేచ్ఛా సాహితి, జి-1, మైత్రీ రెసిడెన్సీ, స్ట్రీట్ నెం:3, హిమాయత్‌నగర్, హైదరాబాద్-29

430
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles