సూఫీ కథలు


Sun,January 13, 2019 10:52 PM

sufi-stories
ఇద్రీస్ షా అనే పరిశోధకుడు ఏండ్ల పాటు శ్రమకోర్చి మూడు ఖండాల్లో తిరి గి సేకరించిన కథలివి. ఎక్కువ భాగం మౌఖింగానే దొరికిన ఈ కథలను అక్షరబద్ధం చేసి ప్రపంచానికి అందించాడు. ఇవి పిల్లల కథలు కావు. ఆలోచించగల వారికోసం గురువులు ఆలోచించి చెప్పిన కథలు.
కథనం: కె.బి.గోపాలం, వెల: రూ. 100,
ప్రతులకు: నవచేతన పబ్లిషింగ్ హౌస్, గిరిప్రసాద్ భవన్,
బండ్లగూడ జీఎస్‌ఐ పోస్ట్, హైదరాబాద్-68.
ఫోన్:040 29884454

440
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles