శిఖరం


Sun,January 6, 2019 11:15 PM

(నందిని సిధారెడ్డి కవిత్వ జీవన ప్రస్థానం)
shikaram
నంందిని సిధారెడ్డి భావుకుడు కావటం వల్ల నే భూమిని స్వప్నించాడు. నాగేటి చాల్లల్ల బతు కు పాటలు అల్లాడు. వాటిని జనం నాలుకలపై నర్తింపజేశాడు. తెలంగాణ భాషా సాహిత్య సంస్కృతుల చరిత్రను సామాజిక ఉద్యమ స్ఫూర్తిమంతమైన తన సృజనాత్మక వ్యక్తితంలో సంలీనం చేసుకున్నాడు. ఆ క్రమంలో 384 పుటల్లో విస్తరించిన సిధారెడ్డి బహుముఖ వ్యక్తిత్వాన్ని చూపేదే ఈ శిఖరం.
సంపాదకుడు: డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి, వెల: రూ.400
ప్రతులకు: గంటా జలంధర్‌రెడ్డి, 9848292715

852
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles