వతన్ (ముస్లిం కథలు)


Sun,December 30, 2018 11:03 PM

vathan
ముస్లింలు కథలు రాయటం మొదలు పెట్టా క తెలుగు కథకు, కవిత్వానికి కొత్త సంస్కృతి, కొత్త భాష, కొత్త పదాలు ఎన్నో పరిచయమయ్యాయి. మతం, మతోన్మాదంగా వికృతరూపమెత్తి అది రాజకీయ ఆయుధం అవుతున్న వేళ.. ఈ కథలు సమాజానికి మానవీయతను అద్దుతున్నాయి.
సంపాదకుడు: స్కైబాబ, వెల: రూ. 250, ప్రతులకు:స్కైబాబ, 402, ఝాన్సీ రెసిడెన్సీ, ప్లాట్ నెం:30, తానాషా నగర్, హుడాకాలనీ, మణికొండ, హైదరాబాద్-89

1009
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles