జ్ఞాపకాల వరద


Sun,December 30, 2018 11:03 PM

gs-varadha-chary
వరదాచారి గారు పత్రికా రచయితగా సుదీర్ఘ జీవితం ఆయనది. అపారమైన అనుభవం. ఆ పరిజ్ఞానాన్ని, విత్వత్తును, భాషాపాండిత్యాన్ని, అనుభవాన్ని తనకు మాత్రమే పరిమితం చేసుకోకుండా పది మందికి పంచాలనే తపనలోంచి వచ్చిందే ఈ జ్ఞాపకాల వరద. ఇది ఆత్మకథ లాంటి ఓ సామాన్యుని అసామాన్య గాథ.
రచన: డాక్టర్ జీ.యస్. వరదాచారి, వెల: రూ.150,
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు

514
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles