శ్రీరామాయణ సౌరభము


Sun,November 4, 2018 10:54 PM

sri-ramana-sourabhama
సమాజంలో మనిషి బతుకవలసిన జీవన విధానాన్ని తెలిపేదే రామాయణం. రామాయణంలోని కోణాలను స్పృషిస్తూ సామాజిక వ్యక్తిత్వ వికాసం వెల్లివిరిసేలా, పారమార్థికమైన ఆధ్యాత్మిక ప్రకాశం పరిఢవిల్లేలా శఠగోపాచార్యులు చాలా నేర్పుతో, ఓర్పుతో తత్త సౌరభాన్ని ఒడిసిపట్టి మనకోసం అందిస్తున్న సాభాషిత సుధామ య కోశం శ్రీరామాయణ సౌరభము.
రచన: సముద్రాల శఠగోపాచార్య
వెల: రూ.100, ప్రతులకు: సముద్రాల శఠగోపాచార్య,
శ్రీనివాస నిలయం, 2-5-318, నక్కలగుట్ట, హన్మకొండ-506001
సెల్:9848373067సెల్: 9440031213

823
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles