ఆమె మనసు


Mon,October 29, 2018 12:26 AM

(కథల సంపుటి)
amey-manasu
ఓర్పు, వినయం, అంకితభావం, నిర్భయం, సహనశక్తి వంటి లక్షణాలు ఆమెకు సొంతం. రచయిత అనుభవంలోకి వచ్చిన కొంతమంది మహిళల మనసులోని భావాలను ఒక్కొక్క కథా రూపంలో పొందుపరిచారు. ఆ అర్థంలో మహిళ పరిపూర్ణమైన వ్యక్తిత్వానికి ప్రతిబింబంగా ఈ పుస్తకాన్ని చెప్పుకోవచ్చు.
-రచన: సి.వి. సర్వేశ్వర శర్మ, వెల: రూ.90
ప్రతులకు:వీజీఎస్ బుక్ లింక్స్, 3-1-399
నింబోలి అడ్డ, కాచిగూడ, హైదరాబాద్-27
ఫోన్:040-24650717

860
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles