వ్యాసార్థం


Sun,October 21, 2018 10:50 PM

vyasardham
మానవీయ సాహిత్య సృజనకారుడిగా ఏ సాహిత్య ప్రక్రియనైనా అది తనపై వేసిన ప్రభావం, చదివిన తర్వాత హృదయ స్పందనతో వివరించటమే నిజమై న వ్యాసార్థమని విశ్వసించే రచయిత వోలేటి పార్వతీశం. ఆయన తెలుగు సాహిత్యంలోని ప్రముఖుల గురించి, వారి సామాజిక దృక్పథం గురించి వ్యక్తీకరించిన వ్యాస పరంపరే ఈ వ్యాసార్థం.
రచన: డాక్టర్ వోలేటి పార్వతీశం, వెల: రూ. 150
ప్రతులకు: వోలేటి లక్ష్మీప్రసూన, ఫ్లాట్‌నెం:502, బృందావన్ రెసిడెన్సీ, స్ట్రీట్ నెం: 16, గగన్ మహల్, దోమలగూడ, హైదరాబాద్-29.
సెల్: 9440031213

764
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles