భారతీయ సంస్కృతిలో స్త్రీ


Sun,October 21, 2018 10:49 PM

stree
భారతీయ సంస్కృతిగా చెబుతున్న వైదిక, బ్రాహ్మ ణ సంస్కృతుల్లో స్త్రీ ఏ విధంగా అణిచివేయబడిందో రచయిత డాక్టర్ కత్తి పద్మారావు నిగ్గుతేల్చారు. ఆర్యు లు రాకమునుపు భారత ఉపఖండంలో స్త్రీ మాతృస్వామిక సంస్కృతిలో ఎలా విలసిల్లిందో కూడా వివరించారు. స్త్రీ వాదులకే కాదు, సామాజిక విప్లవాన్ని కోరుకునే అందరికీ ఈ పుస్తకం కరదీపికగా పనికి వస్తుంది.
రచన: డాక్టర్ కత్తి పద్మారావు, వెల: రూ. 400
ప్రతులకు: కత్తి స్వర్ణకుమారి, లోకాయత ప్రచురణలు, లుంబిని వనం, అంబేడ్కర్ కాలని, పొన్నూరు-522124, గుంటూరు జిల్లా.
ఫోన్: 9849741695

1962
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles