భగవద్గీత భావచిత్రసుథ


Sun,October 21, 2018 10:49 PM

bhagwatgita
ఆధ్యాత్మిక వాజ్మయములో మకుటాయమానమైన ప్రస్థానత్రయంలో భగవద్గీత ఒకటి. భగవద్గీతలోని శ్లోకాలను అర్థం చేసుకోవటం కష్టం. వాటిని సులభం గా అవగతం చేసుకోవడానికి వీలుగా జంపన శ్రీనివాస సోమరాజుగారు భగవద్గీత భావచిత్రసుధ ద్వారా మంచి ప్రయత్నం చేసి,ముఖ్యమైన శ్లోకాలను అర్థవంతమైన భావ చిత్రాలతో ప్రచురించారు.
కూర్పు: జంపన శ్రీనివాస సోమరాజు, వెల: రూ. 540
ప్రతులకు: వీజీఎస్ బుక్‌లింక్స్, 5-6-59/3, సెకండ్ ఫ్లోర్, తమ్మిన కృష్ణవీధి, సాయిరాం థియేటర్ వెనుక, విజయవాడ-520001. ఫోన్:2510202

858
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles