తెలంగాణ జల కవితోత్సవం


Sun,October 21, 2018 10:48 PM

telangana-jala-kavitotsavam
తెలంగాణ రెండు మహానదుల నడిమి ప్రాంతం. అనేక ఉపనదులు, వాగుల సంగమ కూడలి. మనిషికి భూమితో ఎంత బంధమున్నదో నీటితో అంత సంబంధమున్నది. మనిషి నీటి బంధం ఇవ్వాళ్టిది కాదు. శతాబ్దాల యుగాల కిందిది. మానవ నాగరికత అంతా నీటితోనే ముడిపడి ఉన్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ నీటిగోస వర్ణనాతీతం. కృష్ణ, గోదావరి నదులు తలాపున పారుతున్నా దాహంతో తన్లాడింది తెలంగాణ. ఆ తండ్లాటనే తెలంగాణ కవుల గానం ఇది.
ప్రధాన సంపాదకులు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వెల: రూ. 300
ప్రతులకు: సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, తెలంగాణ, వనపర్తి జిల్లా

847
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles