మౌనసాక్షి (కథలు)


Sun,October 14, 2018 10:53 PM

manasakshi
తెలుగులో కథా సాహిత్యం పుష్కలం గా వెలువడుతున్నప్పటికీ, ప్రజా జీవనంలోని భిన్న పార్శాలను, సంఘర్షణలను పట్టిచూపించి సమాజానికి మార్గం చూపే కథలు రాసిలో, వాసిలో తక్కువగా వస్తున్నవి. ఈ క్రమంలో వేణుగోపాల్ కథలు సమాజ సంఘర్షణకు ప్రతిబింబాలుగా, మార్గదర్శకం.
రచన: నక్షత్రం వేణుగోపాల్, వెల: రూ. 100 ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు

768
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles